Thursday, May 2, 2024
- Advertisement -

పక్కలోకి పనికొస్తారు.. చలపతి కామెంట్స్ పై నాగ్ ఏమన్నారో తెలుసా..?

- Advertisement -
Nagarjuna Responds on Chalapathi Rao Comments

‘రారండోయ్ వేడుక చూద్దాం’  మూవీ ఫ్రీ రిలీజ్ వేడుకలో ఓ పెద్ద సంచనమే జరిగిన విషయ్ం తెల్సిందే. అక్కడ సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడిన మాటలు.. తనకు అమ్మాయిల పట్ల ఉండే నీచ భావాన్ని అవిష్కరించాడు. అమ్మాయిలు హానికరం కాదు.. కేవలం పక్కలోకి పనికొస్తారు అంటూ చలపతి రావ్ చేసిన కామెట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

అసలు ఇంత వయసు.. ఉండి ఆడవాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయొచ్చా..? అయితే చలపతి రావ్ ఇలాణి కామెంట్స్ చేసి సైలెంట్ గా ఉన్నాడు కానీ.. ఇది జరిగింది సినిమా ఈవెంట్లో.. కాబట్టి చలపతి రావు పశ్చాత్తాపం పడకుండా సైలెంట్ గా ఉన్న.. నాగార్జున మాత్రం సైలెంట్ గా ఉండదలుచుకోలేదు. అందుకే ఆయన  సోషల్ మీడియా సాక్షిగా ఆ కామెంట్లను ఖండించారు. ”నేను నిజ జీవితంలోనైనా సినిమాల్లోనైనా ఆడాళ్లని చాలా గౌరవిస్తాను. చలపతిరావు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను.

{loadmodule mod_custom,Side Ad 1}

డైనోసార్లు అనేవి ఇప్పుడు లేవు” అంటూ తెలివిగా చురకలు వేశారు నాగార్జున. ఈరోజు ఉదయం ఆయన ఈ విషయం ట్వీట్ చేశారు. సో మొత్తానికి మొన్నటివరకు ఆలీ ఇప్పుడు చలపతిరావు.. లేడిస్ మీద నిచమైన కామెంట్శ్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక నాగార్జున చలపతిరావు చేసిన కామెంట్స్ ను ఖండిచడం.. చెప్పుకోదగిన విషయం. 

{youtube}HxlyZRLZ_Ws{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అమ్మాయిలు పక్కలోకి మాత్రమే పనికొస్తారట.. చలపతి రావు కామెంట్స్
  2. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  3. గాలిపటాల సుధాకర్ ను కాలుతో తన్నిన నాగబాబు.. ఏం జరిగింది..?
  4. పవన్ కళ్యాణ్ సినిమాలో నాగ చైతన్య..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -