Thursday, May 2, 2024
- Advertisement -

అమ్మాయిలు పక్కలోకి మాత్రమే పనికొస్తారట.. చలపతి రావు కామెంట్స్

- Advertisement -
Chalapathi Rao Controversial Comments at Rarandoi Veduka Chuddam Movie Audio Launch

పరిశ్రమలో ఆలీ హీరోయిన్స్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటాడు అని అందరూ అంటూ ఉంటారు. అయితే అలా కామెంట్స్.. ‘సమంత నడుం బెంజ్ సర్కిల్ లా ఉంది’..’అనుష్క తొడలు అదిరిపోతాయ్’..  ఈ మాదిరిగా ఉంటే.. ఆలీని మించిపోయేలా ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు మరి ఓ సీనియర్ నటుడు.

ఆ నటుడూ ఎవరో కాదు తెలుగులో పాత సినిమాలో విలన్ గా అనేక సినిమాలు చేసిన సీనియర్ నటుడు చలపతి రావు. ఇటివలే జరిగిన ”రారండోయ్ వేడుక చూద్దాం” మూవీ ఆడియో వేడుక చాలా ఘనంగా జరిగింది. నాగార్జున మరియు అమల చీఫ్ గెస్టులుగా వచ్చిన అందరినీ అలరించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ థీమ్ అంతా ‘అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం’ అనే లైన్ పై రాసిందే. అందుకే ఈ సినిమా ఈవెంట్లో అమ్మాయిలు నిజంగా ఆరోగ్యానికి హానికరమా కాదా అంటూ వచ్చిన గెస్టులందరినీ అక్కడున్న లేడీ మరియు జెంట్ యాంకర్ ప్రశ్నలు అడిగారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇదే ప్రశ్నను చలపతిరావును అడిగితే.. మనోడు చెప్పిన ఆ చెత్త సమాధానం వినండి. “అమ్మాయిలు హానికరం కాదుకాని..  పక్కలోకి పనికొస్తారని” అంటూ కామెంట్స్ చేసాడు. అలాంటి చీప్ కామెంట్ చేసిన అనే రిగ్రెట్ కూడా చలపతి రావు ముఖంలో కనిపించలేదు. ఇక ఈ కామెంట్ విన్న లేడీ యాంకర్ షాక్ తో ఏ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇక జెంట్ యాంకర్.. వావ్ సూపర్ సార్ అని అంతటితో అపేసారు. కానీ అందరూ మాత్రం ఈ వయసులో ఇలాంటి కామెంట్స్ చేయడం.. అందులోనే ఓ వేడుకలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అని చలపతి రావు పై విమర్శలు చేస్తున్నారు. 

{youtube}HxlyZRLZ_Ws{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
  2. కోట్లు ఇచ్చి.. లవర్‌ నుండి ప్రియుడిని కొనుకున్న అమ్మాయి..
  3. బాబుకి దిమ్మ‌తిరిగేలా చేసిన 9 త‌ర‌గ‌తి అమ్మాయి
  4. ప‌దోత‌ర‌గ‌తి చదివిన అమ్మాయి. నెలకు ల‌క్ష‌లు సంపాదిస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -