Saturday, April 20, 2024
- Advertisement -

అక్షర సినిమా రివ్యూ…!

- Advertisement -

నిఖిల్ హీరోగా నటించిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నందిత శ్వేత… ఆకట్టుకునే అందం వున్న ఈ బ్యూటీ కి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఇక నందిత ప్రధాన పాత్ర పోషిస్తూ నటించిన సినిమా “అక్షర”. చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కినఈ చిత్రం విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను వేలెత్తిచూపే కథతో తెరకెక్కింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ & ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఇక ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం….

 “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తోనే నటిగా తన సత్తా చాటుకున్న నందితశ్వేత ఈ చిత్రంలో చాలా బాగా నటించిందట. తన టైటిల్ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ రెగ్యులర్ గానే ఉన్నా స్క్రీన్ ప్రెజన్స్ తో నటనలో వైవిధ్యం చూపించి ఎంతగానో ఆకట్టుకుంది..ఇక కథ

షయానికి వస్తే….కథలో మంచి ఇంటెన్సిటీ ఉంది.ప్రేక్షకులకు తరువాత ఏం జరుగుతుందో అనే ఇంటెన్సిటీ కలిగిస్తుంది.. ఇక ఫస్టాఫ్ కొంచెం అనవసరమైన లవ్ & కామెడీ ట్రాక్ లతో నింపేశాడు. సెకండాఫ్ అయితే డీసెంట్ గా ఆకట్టుకుంటుందని సమాచారం అందుతుంది.

ఇక ఓవరాల్ గా నందిత యాక్టింగ్ అయితే సూపర్ అనే టాక్ వినిపిస్తుంది..ఇక ఈ సినిమాపై కొంచెం పాజిటివ్ టాక్ వస్తున్నా కాని ఎంతవరకు హిట్ అవుతుందా అనేది చూడాలంటే ఇంకా రెండు మూడు రోజులు ఆగాలి….

అనిల్ రావిపూడితో మహేష్ బాబు కొత్త సినిమా

నితిన్ ‘చెక్’ పెట్టలేకపోయాడా?

5 రూపాయలకి భోజనం.. టిడిపి మేనిఫెస్టో విడుదల..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -