Friday, March 29, 2024
- Advertisement -

నితిన్ ‘చెక్’ పెట్టలేకపోయాడా?

- Advertisement -

మూవీ : చెక్‌
నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌
ర‌చ‌న‌, దర్శకత్వం : చంద్రశేఖర్‌
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్‌
సంగీతం : కల్యాణీ మాలిక్‌
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటర్‌ : అనల్ అనిరుద్దన్
విడుదల తేది : 2021 ఫిబ్రవరి 26

యూత్ స్టార్ నితిన్ గతేడాది “భీష్మ” సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే..ఇక ఈసారి డిఫరెంట్ కథతో ” చెక్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు ఈ సినిమాలో నటించారు.

ఇక ఎన్నో భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. ఈసారి చంద్రశేఖర్ ఏలేటి తన మార్క్ ని కోల్పోయాడు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.. సినిమా చాలా బోరింగ్ ఉందని ఆడియన్స్ నుంచి స్పందన వస్తుంది..

ఇక ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి..ఏలేటి సినిమా అనే ఇమేజ్ మైండ్ లో లేకపోతేనే “చెక్” ఓ మోస్తరుగా నచ్చుతుంది. లేదంటే నిరాశకు లోనవ్వడం ఖాయం. తెలుగు సినిమా స్థాయిని పెంచగలిగే సత్తా ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ ఏలేటి మళ్ళీ తన సత్తా చాటుకొనే సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉంటాం.

కాని ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమాలను తెరాకెక్కించిన ఏలేటి ఇలాంటి సినిమాని తెరకెక్కించడం ఏంటని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

5 రూపాయలకి భోజనం.. టిడిపి మేనిఫెస్టో విడుదల..!

భారత్ కి స్వర్ణం ఎలా సాధ్యం అయిందంటే..!

హత్య చేసిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

వాపును చూసి బలం అనుకుంటున్నారు.. చంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -