- Advertisement -
హీరోయిన్ నయనతార కోసం హీరోలు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.అంతలా ఆమె బిజీగా ఉండటమే దీనికి కారణం.హీరోలకు సమానంగా ఆమె ఇమేజ్ సంపాదించింది.కుర్ర హీరోలు,సీనియర్ హీరోలు అని లేకుండా కథ నచ్చితే చాలు ఎవరితోనైనా సినిమాలు చేస్తుంది నయన.
తాజాగా ఆమె యంగ్ హీరో శివకార్తికేయన్‌తో ఎస్‌కే13 చిత్రంలో నటిస్తున్నారు.సరదాగా షూటింగ్ గ్యాప్‌లో ఓ చిన్నారితో ఆడుకుంది నయనతార.చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి, నయన్‌తో కలిసి ఫోటోలకు పోజులిస్తూ తెగ అల్లరి చేస్తోంది.నయనతారనే ఆట పట్టిస్తుంది ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
- కొంత వరకే కొత్త మ్యాప్‌నకు మద్దతు: భారత్
