Thursday, May 2, 2024
- Advertisement -

నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!

- Advertisement -

ఓ చిన్నపిల్లాడు అందాల హీరోయిన్ నయనతారకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. అయితే ఈ తతంగం అంత ఇటివలే రిలీజ్ అయిన తిరునాళ్ సినిమాలో జరిగింది. ఈ చిత్రంలో ఓ సిన్ లో నయనతార స్కూల్ లో ఉన్న పిల్లాలకు చాక్లెట్స్ ఇస్తూ వారితో ముద్దు పెట్టించుకుంటుంది. కానీ ఇదే సీన్ లో ఓ చిన్నపిల్లాడు నయనతారకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు.

అయితే ఇప్పుడు ఈ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తిరునాళ్ రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లు కూడా పెద్దగా లేకపోయిన సినిమాకు చెందిన ఈ సీన్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా రిలీజైన తర్వాత ఆ బాలుడి తల్లి ఆ వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది.

ఇక ఈ చిత్రంలో హీరో గా జీవా నటించారు. వరసగా జీవాకి ఇది ఆరో ప్లాప్. ఇక నయనతారకు ఓ బాలుడు పెదవులపై ముద్దెట్టే సీన్‌ వైరల్ అవుతోంది. మీరూ కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}v=MunFEqGoKM4{/youtube}

Related

  1. నయనతార కొంప ముంచిన హీరో!
  2. నయనతార రేటు ఎంతంటే?
  3. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  4. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -