Sunday, May 5, 2024
- Advertisement -

నయనతార రేటు ఎంతంటే?

- Advertisement -

ఏ ఇండస్ట్రీ లో అయిన హీరోయిన్స్ దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం ఇదే సామెతను ఫాలో అవుతుంది అందాల భామ నయనతార. తెలుగుతో పాటు తమిళంలో టాప్ హీరోలతో ఈ ముద్దు గుమ్మ నటించింది. అలాగే టాప్ హీరోల పక్కన నటిస్తూనే చిన్న హీరోల సరసన జోడి కట్టి అత్యధిక పారితోషకాన్ని తీసుకుంటుంది.

కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలకు భారీ పారితోషికం తీసుకుంటుందట. వరస అవకశాలు రావడం వల్ల బాగా రేటు పెంచేసిందట. ఇటీవల ఓ బడ నిర్మాత ప్రముఖ హీరోకు జంటగా నటించడానికి కాల్‌షీట్స్ అడగ్గా పారితోషికం రూ.నాలుగు కోట్లు ఇస్తానంటే కాల్‌షీట్స్ గురించి మాట్లాడదాం అని చెప్పి నిర్మాత కు షాక్ ఇచ్చిందట.

అమ్మడి రేటు చూసి నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదట. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన బాబు బంగారం చిత్రం లో నటించింది.

Related

  1. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  2. నయనతార అతన్ని వదల్లేదు!
  3. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  4. నయనతార ఇప్పుడు స్పీడు పెంచింది!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -