మాళవిక శర్మ అంటే పెద్దగా ఎవ్వరికి గుర్తుకు రాకపోవచ్చు కాని, రవితేజ నేల టికెట్‌లో హీరోయిన్ అంటే మాత్రం ఆ సినిమా చూసిన వారికి ఠక్కను గుర్తకు వస్తోంది. సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈ భామ వెలుగులోకి రాలేదు కాని , అమ్మడు దగ్గర అందం, అభినయం రెండు ఉన్నాయి. కాని అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో ఈ భామ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఇటీవలే హాట్ హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానుల మనసులను దోచుకుంటోంది.
తాజాగా తన అందాల ఆరబోతకు మరోసారి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి…నువ్వు నీలాగే ఉండు.. కానీ నీ బెస్ట్ లాగా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. పోల్ డ్యాన్స్ చేస్తున్న ఫోటోని షేర్ చేసిందిఈ ఫోటోలో మాళవిక ఎలా ఉందో చెప్పాడానికి మాటలు కూడా రావడం లేదు. బ్లాక్ కాలర్‌లో ఉన్న మినీ నిక్కరు వేసుకుని, వీపు అందం మొత్తాన్ని చూస్తు , వయ్యారంగా పోల్‌కు వేలాడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు మాళవిక శర్మ రకారకాలుగా పోలుస్తు కామెంట్స్ చేస్తున్నారు.
- Advertisement -
పోల్ కాబట్టి ఇంత అందాన్ని తట్టుకుంది..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -