Sunday, June 16, 2024
- Advertisement -

లోకలోడు మాస్ కాదు క్లాస్

- Advertisement -
Nenu Local Teaser

టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో నాని పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎలాంటి సీన్ అయినా.. ఎదురుగుండా ఎలాంటి యాక్టర్స్ ఉన్నా.. ఫోకస్ మొత్తం తన వైపుకు తిప్పుకొవడం నాని స్పెషాలిటీ. వరుస హిట్స్ తో జోరు మీదున్న నాని.. ఇప్పుడు నేను లోకల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు విడుదలయింది. కేవలం ఒకే సీన్ ని  టీజర్ లా ఇచ్చారు. హీరోయిన్ కి హీరో సైట్ కొట్టే సీన్ అన్నమాట. అద్దంలో ఉన్న అమ్మాయిని.. వెనకనుంచి చూస్తూ.. కళ్లతోనే మాట్లాడేశాడు నాని. హీరోయిన్ కీర్తి సురేష్ తో.. హీరో నాని కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయిందో చెప్పేందుకు ఈ ఒక్క సీన్ చాలు. ఇప్పటివరకూ టీజర్ అంటే.. స్టోరీ చెప్పాలా.. డైలాగ్ ఇవ్వాలా.. హీరోయిజం చూపించాలా అంటూ బోలెడు లెక్కలు ఉంటాయ్. కానీ నాని మాత్రం కేవలం సింగిల్ సీన్ తోనే.. ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.

{youtube}f04L7gO0KZg{/youtube}

Related

  1. హ్రితిక్ రోషన్  బలం పోస్టర్ విడుదల 
  2. యూర‌ప్‌లో  `ఖైదీ నంబ‌ర్ 150` సాంగ్ షూట్‌..
  3. కబాలిని చేరిన సింగం
  4. కాసుల కోసం ఇండియాకు వస్తున్న పింకి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -