Tuesday, May 14, 2024
- Advertisement -

టాలీవుడ్ లో ఇది కొత్త రికార్డ్!

- Advertisement -
new record in tollywood histroy for this year

టాలీవుడ్ లో ఇప్పుడు వస్తున్న సినిమాకు క్రేజ్ బాగా పెరిగింది. మంచి స్టోరీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ రాబడుతున్నాయి. గత సంవత్సరం వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ కొత్త బాష్యం చెప్పింది.

గతంలో ఒక ఏడాదికి రూ 50 కోట్ల సినిమాలు మహా అంటే రెండు లేదా మూడు వచ్చేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా ఇప్పటివరకు 7 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల మార్క్ అందుకోగా మరో సినిమా 50 కోట్లవైపు అడుగులు వేస్తుంది. ఫుల్ రన్ లోఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ఈ లీగ్ లో టాప్ ప్లేసులలో నిలిచింది.

2016 లో ఇప్పటివరకు 50 కోట్ల మార్క్ క్రాస్ అయిన సినిమాలు

నాన్నకుప్రేమతో… 55.60 కోట్లు

సోగ్గాడే చిన్నినాయనా………… 50.12 కోట్లు

ఊపిరి(తెలుగు+తమిళ్)………52.60 కోట్లు

సర్దార్ గబ్బర్ సింగ్……………. 52.64 కోట్లు

సరైనోడు………………………….. 75. 20 కోట్లు

అ..ఆ……………………………… 50 కోట్లు

జనతాగ్యారేజ్……………………. 85 కోట్లు

ఇవి ఇప్పటివరకు 50 కోట్ల మార్క్ అందుకున్న అందుకోబోతున్న తెలుగు సినిమాలు. సెకండాఫ్ లో రెండు మూడు సినిమాలు ఈ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే 2016 తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుంది అని చెప్పొచ్చు.

Related

  1. లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తుల వివరాలు ఇవే!
  2. టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్లు ఇవే!
  3. సంక్రాంతి బరిలో దిగితున్న సినిమాలు ఇవే!
  4. ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ 10 హిట్స్ ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -