Monday, April 29, 2024
- Advertisement -

ర‌వితేజ సినిమాలకు గుడ్ బై చెప్తున్నాడా?

- Advertisement -
raviteja good bye to moovies

అత‌డి ప‌ట్టుద‌ల, కృషి తో ఎలాంటి వార‌స‌త్వం లేకుండా ఓ స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. చాలా యాక్టివ్‌గా ఫైటింగ్‌లు, డాన్స్‌లు కూడా చేస్తాడు. అయితే ఎందుక‌నో ఇటీవ‌ల కాలంలో సినిమాల‌పై ఆయ‌న విసిగిపోయారా ? అనిపిస్తోంది. ఏడాదిగా ర‌వితేజ ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు..? ఇక‌, ఆయ‌న రిటైర్‌మెంట్‌కు రెడీ అవుతున్నారా ? అనే సందేహాలు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

2015 డిసెంబ‌ర్‌లో బెంగాల్ టైగ‌ర్ రిలీజ్ అయిన తర్వాత ర‌వితేజ మూడు సినిమాల‌కు ఒప్పందం చేసుకున్నాడు. వాటిలో ఒక్క‌టి కూడా సెట్స్‌పైకి కార్యాచ‌ర‌ణ రూపుదిద్దుకోలేదు. దిల్‌ రాజు నిర్మాత‌గా ఓ మూవీతోపాటు, మ‌రో రెండు చిత్రాల‌కు ప‌చ్చ‌జెండా ఊపాడు. అవి కూడా సెట్స్‌పైకి రాలేదు. రీసెంట్‌గా ప‌వ‌ర్ ద‌ర్శ‌కుడు బాబీతోనూ ఓ మూవీ ఒప్పుకున్నాడు. అది కూడా పెండింగ్‌లో ఉంది. రాబిన్‌హుడ్ అనే మ‌రో సినిమా కొత్త ద‌ర్శ‌కుడు చంటితో చేయాల‌ని అనుకున్నా ఇంత‌వ‌ర‌కు ఆ ప్రాజెక్టు కూడా ఫైన‌ల్ కాలేదు.

ఈ విధంగా కొత్త సినిమాల‌కు సంత‌కం చేయ‌క‌పోవ‌డంతో పాటు, చేతిలో ఉన్న చిత్రాలు డ్రాప్ అవ‌డంతో ర‌వితేజ కెరీర్‌పై ఆలోచ‌న‌లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సో.. ప్ర‌స్తుతం ర‌వితేజ‌ కొత్త సినిమాల గురించి ఆలోచించే స్థితిలో లేడంట. అంతేకాకుండా కెరీర్‌లో మ‌రో రెండు మూడు సినిమాలు చేసి.. ఆ త‌ర్వాత గుడ్ బై చెప్పే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని ప‌లువురు అనుకుంటున్నారు.

Related

  1. సుధీర్‌కు దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన ర‌ష్మీ !
  2. ఇద్ద‌రు ప్రియుళ్ల‌తో ఒకేసారి భార్య స‌ర‌సాలు
  3. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!
  4. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ర‌ష్మీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -