Thursday, March 28, 2024
- Advertisement -

లైవ్ లో రోజా కూతురుకు ఐ లవ్ యు చెప్పిన నెటిజన్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అన్షూ!

- Advertisement -

ఒకప్పుడు వెండి తెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో రోజా ఒకరు. ఇప్పటికీ అదే క్రేజ్ తోనే బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అదేవిధంగా నగరి ఎమ్మెల్యేగా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవైపు ఇండస్ట్రీలో ఉంటూ మరోవైపు రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నప్పటికీ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రోజా తన కుటుంబంతో ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపించే రోజా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. సోషల్ మీడియాలో రోజాతో పాటు ఆమె కూతురు అన్షుకి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన అన్షు తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అన్షు సమాధానాలు చెప్పారు.

Also read:హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

ఈ సందర్భంలోనే లైవ్లో నెటిజన్ అన్షుకూ స్పానిష్ భాషలో ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో అన్షు కూడా ఆ నెటిజెన్ కి దిమ్మతిరిగే స్థాయిలో సమాధానం చెప్పారు. ఆమె కూడా ‘ఐ లవ్‌ యూ.. థాంక్యూ’ అంటూ రిప్లే ఇచ్చి.. సదరు నెటిజన్ కి షాక్ ఇచ్చింది. దీంతోపాటు నెటిజన్లు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఈమె ఎంతో అద్భుతంగా, సరదాగా సమాధానాలను చెప్పారు.

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -