Tuesday, May 21, 2024
- Advertisement -

నారా రోహిత్ తో రొమాన్స్ చేస్తున్న నిహారిక

- Advertisement -
niharika with nara rohit

ఒక మనసు సినిమాతో తెలుగు తెరపై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ టైంలో మెగా హీరోలందరూ కూడా నిహారికకు మద్దుతునిచ్చారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న గ్రాండియర్ సినిమాలో లేకపోవడంతో సినిమా కాస్తా సోసో అనిపించుకుంది. ఇక ఆ తర్వాత పూర్తిగా సైలైంట్ అయిపోయింది నిహారిక.

ఒక మనసు సినిమాలో నిహారిక నటనను ఇష్టపడ్డవాళ్ళు మాత్రం నిహారిక వరుసగా సినిమాలు చేయాలని కోరుకున్నారు. కానీ నిహారిక మాత్రం ఎందుకో గ్యాప్ తీసుకుంది. తన స్థాయికి, వయసుకి మించిన క్యారెక్టర్ అవ్వడంతో మొదటి సినిమాలో నిహారిక పూర్తి మార్కులు కొట్టేయలేకపోయింది కానీ మామూలుగా చూస్తే మాత్రం చాలా మంది ముంబై భామలకంటే తన నటనతో మెప్పించింది నిహారిక.

{loadmodule mod_custom,Side Ad 1}

మొదటి సినిమా తర్వాత తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఒక సినిమాకు కమిట్ అయిన నిహారిక. ఇప్పుడు తన రెండో తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలో నారా రోహిత్ హీరో. పవన్ సాధినేని దర్శకత్వంలో రోహిత్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం నిహారికను హీరోయిన్‌గా తీసుకున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో మెప్పించిన పవన్ సాధినేని ఈ సారి కూడా ఒక వెరైటీ ప్రేమకథను తీసుకున్నాడట. ఈ సినిమాతోనైనా నిహారిక కోరుకుంటున్న కమర్షియల్ బ్రేక్ వస్తుందేమో చూడాలి మరి ఈ టాలెంటెడ్ మెగా హీరోయిన్‌కి.

{youtube}-KUbZ4GcgUg{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మోహన్‌బాబుతో రొమాన్స్‌ చేసిన ఆమె.. మళ్లీ తల్లిగా.. ఇప్పుడు బామ్మగా.. ఇంతకి ఎవరు ఆమె..?
  2. కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్
  3. కట్టప్పతో శివగామి రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్
  4. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -