కుర్ర హీరో విజయ్‍తో సమంతతో రొమాన్స్

Vijay Devarakonda Romance with Samantha

భారత దేశ సినిమాలో ఎప్పటికీ నిలిచిపోయాన నటీమణులు అతికొద్దిమంది ఉంటారు. హింది లో మధుబాల మీనాకుమారి తెలుగులో మహానటి సావిత్రి అనే చెప్పాలి. తెలుగుకు మాత్రమే కాకుండా తమిళనాడు లోకూడా అంతే గౌరవం ఆదరణ పొంది శాశ్వతంగా సినిమా చరిత్రలో నిలిచిపోయింది ఈ మహానటి.

అటువంటి మహానటి జీవిత చరిత్ర.. ఇప్పుడు సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఎవ్వరూ అనుకోని ఒక కాంబినేషన్ తో కాస్టింగ్ చేశారు. నేను లోకల్ హీరోయిన్ కీర్తి సూరేష్ సావిత్రిగా.. తెలుగు స్టార్ హీరోయిన్ సమంత.. ఒక జర్నలిస్టుగా.. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ రోల్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ఏంటి అంటే పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నారు అని తెలుస్తోంది. సినిమాలో సమంత జర్నలిస్టు అయితే.. ఆమె భర్తగా ఇప్పుడు విజయ్ నటిస్తున్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ సినిమాకి మహానటి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బయో పిక్ ని నాగ్ అశ్విన్ తీస్తున్నసంగతి తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలవుతుంది. సినిమా కాస్టింగ్ అంతా యంగ్ స్టార్స్ ని తీసుకుంటున్నారు. ఇది కూడా తమిళ్ తెలుగు లో విడుదల చేస్తారు. కీర్తి సమంతా దుల్కర్ సల్మాన్ తమిళ్ లో మంచి పేరు ఉంది తెలుగు లో కూడా వాళ్ళు కి క్రేజ్ ఏమి తక్కువ కాదు. అది సంగతి. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}gr2yb4I5F-k{/youtube}

Related

  1. సమంత బాహుబలి-2 కి వెళ్లి.. మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చిందొ తెలుసా..?
  2. సమంత వల్ల.. చరణ్ సినిమాకు అలా అయింది..?
  3. ఎన్టీఆర్ తో సమంతకు గొడవ.. ఎందుకు..?
  4. బయటపడ్డ సీక్రెట్.. సమంతకు అసలు మాటలు రావట..