Monday, May 13, 2024
- Advertisement -

బిగ్ బాస్ షో కోసం.. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..?

- Advertisement -
Ntr To Go Mumbai For Bigg Boss Show

‘బిగ్ బాస్’ షోను తెలుగులో ప్రసారం చేయడానికి  స్టార్ మా ఛానెల్ ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ షోలో హోస్ట్ గా ఎన్టీఆర్ ని తీసుకున్నారు. ఇటివలే ఈ సంగతిని ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ షోకి సంబంధించి పోస్టర్ ని ఎన్టీఆర్ తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు.

{loadmodule mod_custom,GA1} 

ఇందులో కుర్చీలో కూర్చోన్న ఆయన కొంటెగా ఒక్క కన్నుతో చూస్తూ కనిపించారు. ‘మిమల్ని చూడగలను’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ షో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. వారిని ఎక్కువగా ఊరించకుండా సాధ్యమైనంతవరకు తొందరగా ప్రసారం చేయడానికి షూటింగ్ పనులు స్టార్ట్ చేశారు. ముంబై లోని ఓ స్టూడియోలో పెద్ద సెట్ ని ప్రిపేర్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ప్రతి శుక్రవారం ఈ సెట్ కి వెళ్లాల్సి ఉంటుంది. అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA2} 

షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకునేందుకు ఓ గెస్ట్ హౌస్ ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించే ఈ షో కోసం కొంతమంది యువనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఈ సెలక్షన్ కంప్లీట్ అవ్వగానే.. షూటింగ్ మొదలు కానుంది. 

{youtube}ujaUcCHBzG4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఎన్టీఆర్ షోపై మంచు ల‌క్ష్మీ షాకింగ్ కామెంట్స్
  2. లేట్ నైట్ పార్టీ లో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
  3. డీజే ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  4. ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -