Sunday, May 19, 2024
- Advertisement -

‘సరైనోడు’ టోటల్ కలెక్షన్స్!

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని మొదట అట్టర్ ఫ్లాప్ అన్నారు… ఆ తర్వాత యావరేజ్ అని మరికొందరు అన్నారు.. అలా రోజులు గడిచేకొద్దీ టాక్ కూడా మెరుగుపడింది. పైనల్ గా సరైనోడు సూపర్ హిట్ అయింది. టాప్-5 చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది సరైనోడు చిత్రం.

ఒక్కసారి సినిమా బాలేదు అనే టాక్ వస్తే ఆ సినిమా పరిస్థితి ఎంత ఘోరంగా తయారవుతుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కానీ సరైనోడు మాత్రం ఫ్లాప్ నుంచి సూపర్ హిట్ అయ్యాడు. సమ్మర్ సెలవుల్ని క్యాష్ చేసుకోవడం… పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ చేసుకోవడం… మరో సినిమా పోటీ లేకపోవడం ఇవ్వాన్ని ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం అయ్యాయి.

దీనికి బన్నీ మేజిక్ కూడా తోడవ్వడంతో సినిమా కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 76కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినట్టు ప్రకటించారు. ప్రాంతాల వారీగా సరైనోడు సాధించిన సునామీ వసూళ్లు ఒక్కసారి చూద్దాం.

నైజాం : రూ. 19.5 కోట్లు

సీడెడ్ : రూ. 10.9 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 8.20 కోట్లు

ఈస్ట్ : రూ. 5.35 కోట్లు

వెస్ట్ : రూ. 4.7 కోట్లు

కృష్ణా : రూ. 4.1 కోట్లు

గుంటూరు : రూ. 5.6 కోట్లు

నెల్లూరు : రూ. 2.45 కోట్లు

ఏపీ + నైజాం : రూ. 60.8 కోట్లు

కర్ణాటక : రూ. 7.31 కోట్లు

కేరళ : రూ. 2.8 కోట్లు

ఉత్తర భారతదేశం : రూ. 1.37 కోట్లు

అమెరికా : రూ. 2.92 కోట్లు

ఇతర దేశాలన్నీ కలిపి : రూ. 0.80 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు : రూ. 76 కోట్లు (సుమారుగా)

Related

  1. వాటి నుండి బయట పడ్డా అల్లు అర్జున్!
  2. అల్లు అర్జున్ రెంజ్ పెరిగిందోచ్!
  3. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వానున్నాడు!
  4. అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -