Wednesday, May 15, 2024
- Advertisement -

2017 ఆస్కార్‌ అవార్డుల విజేతలు వీరే!

- Advertisement -
Oscars Awards 2017 Winners List

89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. హలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ, మహారథులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. భారతీయ నటి ప్రియాంక చోప్రా తనదైన వస్త్రధారణతో ఈ వేడుకలో తళుక్కున మెరిశారు. ‘మూన్ లైట్’ ఉత్తమ చిత్రంగా, క‌సే ఎఫ్లెక్‌ ఉత్త‌మ న‌టుడుగా, ఎమ్మా ఉత్త‌మ న‌టి గా ఎంపికైయారు. పూర్తి విజేతల లిస్టు మీ కోసం..

89వ ఆస్కార్‌ అవార్డు విజేతల లిస్ట్ :

*ఉత్త‌మ చిత్రం: మూన్‌లైట్‌

* ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌(లా లా ల్యాండ్‌)

* ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌(మాంచెస్ట‌ర్ బై ద సీ)

* ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌)

* అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్‌లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌క్ర‌నే)

* ఉత్త‌మ స్క్రీన్‌ప్లే: మాంచెస్ట‌ర్‌ బై ద సీ(కెన్న‌త్ లొనెర్గాన్‌)

* ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌: సిటీ ఆఫ్ స్టార్స్‌(లా లా ల్యాండ్‌)

* ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌: లా లా ల్యాండ్‌

*ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం: లాలా ల్యాండ్‌( లిన‌స్ శాన్‌గ్రెన్‌)

* ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌: సింగ్(క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ)

* ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌(ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌)

* ఉత్త‌మ ఎడిటింగ్‌: హాక్సా రిడ్జ్‌(జాన్ గిల్బ‌ర్ట్‌)

* ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌. జాన్స్, డ్యాన్ లెమ‌న్‌)

* ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: లాలా ల్యాండ్‌(డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌)

* యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌(అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌మెర్‌)

* యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం: జూటోపియా(బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌)

* ఉత్త‌మ విదేశీచిత్రం: సేల్స్‌మ్యాన్‌(ఇరాన్‌)

* ఉత్త‌మ స‌హాయ‌న‌టి: వివోలా డేవిస్‌(ఫెన్సెస్‌)

* సౌండ్ మిక్సింగ్‌: హాక్సా రిడ్జ్‌

Related

  1. వరుణ్ తేజ్ కి నాగబాబు చెప్పిన పాఠం ఇదే!
  2. ఫ్యాక్షన్ స్టోరీ తో బాలయ్య 101 సినిమా!
  3. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!
  4. బెడ్ పై నగ్నంగా రెచ్చిపోయిన హాట్ హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -