Sunday, May 5, 2024
- Advertisement -

కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
kajal love affair with top tollywood producer

కాజల్ అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరస అవకశాలు ఈమెను వెతుకుంటూ వచ్చాయి. దాంతో వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇటివలే ఖైది నెంబర్ 150 సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ లో అజిత్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే ఈ ముద్దుగుమ్మ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో తెలుసా.. కాజల్ ఓ బడా ప్రొడ్యూసర్ తో చాలా క్లోజ్ గా తిరుగుతోందని, వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా వీరిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్ కి వెళ్ళినట్లు చెబుతున్నారు? ఇది చూస్తుంటే ఇద్దరి మధ్య ఎదో ఉన్నట్లు తెలుస్తోంది గాని ఈ వ్యవహారం పై కాజల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related

  1. స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సమంతా కాజల్
  2. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  3. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!
  4. నాని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -