Monday, May 20, 2024
- Advertisement -

సూపర్ .. మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చిత్రం !

- Advertisement -

అప్పటివరకు సరైన హిట్ లేక సతమత మవుతున్న పవన్ కళ్యాణ్ గాబరా సింగ్ రూపం  లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ సత్తాను హరీష్ ఈ చిత్రం తో తెలియజెప్పాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది.

కాగా వీరి కాంబినేషన్ మరోమారు రిపీట్ కాబోతోందంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం లో నటిస్తున్నాడు. హరీష్ ఈ లోపు బన్నీతో డీజే.. దువ్వాడ జగన్నాథమ్ చిత్రం పూర్తి చేసి అనంతరం పవన్ తో చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సూపర్ హిట్ కంబినేషన్ లో త్వరలో చిత్రం రావాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు
  2. కేసీఆర్‌, పవన్ ఒకే దగ్గర కలుస్తున్నారు!
  3. ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!
  4. పవన్ కళ్యాణ్ ఒక పక్షి – కేటీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -