Tuesday, May 21, 2024
- Advertisement -

నేను పెట్టిన టీ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రాణం – రేణూ దేశాయ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అతనినుండి విడిపోయినప్పటికీ అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువస్తూంటారు. సోషమ్ మీడియాలో ఆమె పవన్ గురించి పోస్ట్ లు చేస్తూఉంటారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ కార్యక్రమం లో ఆమె పవన్ కళ్యాణ్ గురించి అనేక విషయాలు వెల్లడించారు.

తాను సొషల్ మీడియాలో పవన్ గురించి ప్రస్తావించినప్పుడు కొంతమంది అనవసర కామెంట్స్ పెడుతున్నారని బాధపడ్డారు. కేవలం పేపర్ మీద సంతకం పెట్టి విడిపోయింత మాత్రాన తమ మధ్య బంధం పూర్తిగా తెగిపోలేదని అన్నారు. పవన్ పిల్లల కోసం పూణే వస్తూఉంటారని అన్నారు. తాను పవన్ కళ్యాణ్ కు 11 ఏళ్లకు పైగా భార్యగా ఉన్నానని ఇప్పటికి మేము స్నేహితులుగా కొనసాగుతున్నామని అన్నారు. ఆయన రాత్రిపూట మెలుకునిఉన్నప్పుడు ఎన్ని టీ లు పెట్టానో నాకు తెలుసు అని రేణుదేశాయ్ అన్నారు. తాను పెట్టె టీ అంటే పవన్ కు చాలా ఇష్టం అని పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

Related

  1. పవన్ కళ్యాణ్ విషయం లో రేణూ తెగ ఇబ్బంది పడుతోంది
  2. ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్
  3. పవన్ అభిమానులకు రేణూదేశాయ్ తో తలనొప్పి..!
  4. రెండో పెళ్లి గురించి..స్పందించిన పవన్ మాజీ భార్య రేణూదేశాయ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -