Friday, May 17, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!

- Advertisement -

పవన్ తో ఓ సినిమా తీసి బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు మళ్లీ ఇప్పుడు మరో సారి పవన్ సరసన చాన్స్ కొట్టేసిన భామకు పవన్ చుక్కలు చూపిస్తున్నాడట. అయ్యో పవన్ తో సినిమా ఎందుకు ఒప్పుకున్నాన్రా అని బాధపడుతోందట. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరు అంటే… అందాల భామ శృతి హాస‌న్‌. అసలు విషయంలోకి వెళ్తే… ప్రస్తుతం పవన్ డాలీ డైరెక్ష‌న్‌లో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో కాట‌మ‌రాయుడా అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఏవేవో కార‌ణాలో లేట్ అవ్వడంతో పవన్ తో సినిమా ఎందుకు ఒప్పుకున్నాన్రా అని బాధపడుతోందట ఈ స్లిమ్ బ్యూటీ. ఈ చిత్రం కోసం వచ్చిన భారీ అవకాశాలను కూడా వ‌దులుకుంది శృతి హాస‌న్‌. అయితే ఇప్పుడు ప‌వ‌న్ అటు పొలిటిక‌ల్‌గా కాన్‌సంట్రేన్ చేస్తూ ఈ సినిమా షూటింగ్‌కు డుమ్మా కొడుతున్నాడు.

దీంతో ఈ సినిమాకు శృతి ఇచ్చిన డేట్లు వేస్ట్ అవుతున్నాయ‌ట‌. దీంతో శృతి ఈ సినిమా నుంచి తప్పుకోవాలా లేక కంటిన్యూ అవ్వాలా అని చూస్తోందట. ఏదేమైనా ఈ ప్రాజెక్టు నుంచి శృతి తప్పుకునే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మరోసారి అలరిస్తారని ఆశించారు. మ‌రోసారి వీరి కాంబినేష‌న్ వ‌స్తుందో లేదో వెయిట్ అండ్ సీ..!

Related

  1. సభలు లేవు ఏమీ లేవు .. అన్నీ ఆపేసిన పవన్ కళ్యాణ్ !
  2. పవన్ కళ్యాణ్ కి సంపూ సపోర్ట్
  3. హీరోయిన్ కి పెళ్లి పీటల మీదనే ముద్దు పెట్టిన హీరో
  4. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -