- Advertisement -

పవన్ కొడుకు ఆ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ దర్శకత్వం వహించి నిర్మించిన మరాఠీ చిత్రం ”ఇష్క్ వాలా లవ్ ”. ఈ చిత్రంలో అకిరా నందన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ”ఇష్క్ వాలా లవ్ ” సెప్టెంబర్ 4న ఈ టివి లో ప్రసారం కానుంది.

”ఇష్క్ వాలా లవ్ ” అనే సినిమాని తెలుగులో 2014 లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అప్పట్లో అన్నీ సెట్ చేసుకున్నప్పటికీ విడుదల మాత్రం వీలు కాలేదు. దాంతో ఆ సినిమా ల్యాబ్ కే పరిమితం అయ్యింది. అయితే ఇన్నాళ్ళతర్వాత ఆ సినిమా టీవీలో ప్రసారం కానుంది.

తెరవెనుక పవన్ మంత్రాంగం పని చేయడంతో ఈ టివి లో ఇష్క్ వాలా లవ్ ప్రసారం కానుంది. ఇక ఈ చిత్రంలో పవన్ – రేణు ల తనయుడు అకిరా నందన్ కొద్దిసేపు కనిపించనున్నాడు . హీరోల కొడుకులు హీరోలు అవుతున్న ఈరోజుల్లో అకిరా కూడా త్వరలోనే హీరోగా రానున్నాడట.

Related

  1. పవన్‌ కు మరీ ఇంత ఎందుకు?
  2. చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్
  3. విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పవన్!
  4. ” పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది “

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -