Saturday, May 11, 2024
- Advertisement -

సమంత షాక్ ఇచ్చింది! ఎవరికో తెలుసా?

- Advertisement -

తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘జనత గ్యారేజ్‌’ లో నటిస్తోంది. అయితే సమంత ఇటీవల ఏ సినిమాకి కూడా అంగీకారం తెలుపడం లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి సమంతకు ఆఫర్లు భారీగానే వస్తున్నాయి. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

కాని సమంత మాత్రం వాటన్నింటికి నో చెప్పింది. సమంత నో ఎందుకు చెప్పుతుందో తెలియాదు కానీ.. నాగచైతన్యతో ప్రేమలో ఉన్న సమంత పెళ్లి కోసం సినిమాలకు తాత్కాలికంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. సమంత, నాగచైతన్యల పెళ్లి త్వరలోనే జరుగనుందని, అందుకే సమంత సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా ఈ అమ్మడు ఒక సినిమాను ఒప్పుకుంది.

ఆ సినిమా పెద్ద హీరోది అయితే పెద్దగా చర్చ ఉండక పోయేది. కానీ సమంత తమిళంలో ఒప్పుకున్నది చిన్న హీరో సినిమాను. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తుంటే అంత చిన్న హీరోతో ఎందుకు చేస్తోందో అని అందరూ షాక్ అవుతున్నారు. ధనుష్‌ వంటి స్టార్‌కు నో చెప్పి చిన్న హీరో శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు కారణం ఏంటి, దీని వెనుక సమంత ప్లాన్ ఏంటి అని అందరూ అనుకుంటున్నారు.

Related

  1. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!
  2. పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!
  3. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?
  4. పబ్లిగ్గా లవ్ గురించి చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -