Thursday, May 9, 2024
- Advertisement -

హాట్ లుక్స్ లో తమన్నా ఆదరగొట్టేసింది!

- Advertisement -

బాలీవుడ్ తమన్నా కేక పుట్టించింది. తన అందాలతో అదరగొట్టేసింది. ఇది సినిమా గురించి కాదులేండి.. ఇదంతా ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం. రణ్‌వీర్‌ సింగ్‌, తమన్నా జంటగా ‘రణ్‌వీర్‌ చింగ్‌ రిటర్న్స్‌’అనే యాడ్ ఫిల్మ్ చేశారు. ఈ యాడ్ ఫిల్మ్ కు రోహిత్‌ శెట్టి డైరెక్షన్ చేస్తున్నాడు.

రోహిత్‌ శెట్టి స్టయిల్ లోనే చాలా గ్రాండ్ గా రిచ్ గా ఇంకా హెవీ యాక్షన్ తో ఈ ఫిల్మ్ ను షూట్ చేశారు. ఐదు నిమిషాల నిడివిగల ఈ యాడ్ ఫిల్మ్ లో డైలాగులు.. పాటలు.. ఫైట్లు ..ఇలా అన్నీ వున్నాయి.

రాజేష్‌ నరసింహన్‌ ఈ యాడ్‌ కథను అందించాడు. గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఇక హాట్ లుక్స్ లో తమన్నా ఆదరగొట్టేసింది. బాహుబలిలోని అవంతిక కాస్టుమ్స్ లో కనిపించిన తమన్నా సింప్లీ సుపర్బ్ అనిపించేసింది. ప్రస్తుతం తమన్నా  ‘అభినేత్రి’, ‘బాహుబలి-2’సినిమాలతో బిజీగా ఉంది.

{youtube}v=Yg1V54WjjWI{/youtube}

Related 

  1. షాకింగ్ : తమన్నా సీక్రెట్ పెళ్లి ?
  2. నాని కావాలి – తమన్నా
  3. తమన్నా రేటు పెంచేసింది!
  4. ‘అలా’ చేస్తే.. తప్పేంటంటున్న తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -