Monday, April 29, 2024
- Advertisement -

చార్మీ కుక్కతో డార్లింగ్ ప్రభాస్ ఫొటో..!

- Advertisement -

హీరోయిన్ చార్మి మొన్నటి వరకు తన అందాలతో కుర్రకారు రెచ్చగొట్టిన భామ. 50 పైగా సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ.. డైరెక్టర్ పూరీ జగన్నాద్ తో కలసి నిర్మాతగా మారింది. ఈ భామ పూరీ కనెక్ట్స్‌ అనే సంస్థకు సిఇఓగా ఇండస్ట్రీకి కొత్త కొత్త భామలని పరిచయం చేస్తూ.. పూరీ చేసే అన్ని సినిమాలకి ప్రమోషన్ లో బాగా యాక్టీవ్ గా ఉంటున విషయం తెలిసిందే.

అయితే హీరోయిన్ మరియు నిర్మాత చార్మీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో షేర్ చెసింది. ఫొటో గురించి చార్మీ ‘తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో ప్రభాస్ ఉండడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చెస్తుంది. ప్రభాస్ పూరీ కనెక్ట్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఫొటోను తీసినట్టు తెలుస్తోంది.

చార్మీ గతంలో పౌర్ణమి, చక్రం సినిమాల్లో ప్రభాస్ సరసన నటించింది. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించడం తెలిసిందే. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ నుంచి విజయ్ దేవరకొండ తో ’ఫైటర్’ వర్కింగ్ టైటిల్ సినిమా వస్తుంది.

సిల్క్ స్మిత గురించి ఎవరికి తెలియని నిజాలు..!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -