హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

- Advertisement -

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది రీమా సేన్. ఆమె 15 ఏళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది.

బెంగాలీ చిత్రాల్లో నటించిన ఆమె.. 2000 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన సినిమా ’చిత్రం’ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అటు ఉదయ్ కిరణ్ కు, ఇటు రీమా సేన్ కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే మూవీలో నటించిన ఆమె శింబుతో కలిసి వల్లభ సినిమాలో నటించింది. వల్లభలో విలన్ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు పొందిన రీమా సేన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది.

- Advertisement -

2012 వరకు సినిమాల్లో చేసిన ఆమె 2012 లోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఆతర్వాత ఏ సినిమాల్లోనూ కనిపించలేదు ఈ అందాల భామ. అయితే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది రీమా సేన్. త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి ఈ భామ రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.

యమదొంగ హీరోయిన్ మమత ఇప్పుడేం చేస్తుందంటే ?

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Most Popular

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ...

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత...

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

Related Articles

- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...