40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

- Advertisement -

అబ్బాయిలు వయసు ముప్పై దాటినా పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే మగవారి కంటే ఆడవాళ్లు కాస్త వయసు తక్కువగా ఉన్నప్పుడే పెళ్లిలు చేసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కాలం మారింది. అమ్మాయిలు కూడా ముప్పై ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. అవసరమైతే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సెలబ్రీటీలు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించే చాలా మంది పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం 40 ఏళ్ల వయసు దాటినా.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

శోభన : టాలీవుడ్ స్టార్స్ చిరు, బాలయ్య, నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన శోభన.. 50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు.

- Advertisement -

సితార : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం కొనసాగుతుంది సితార. ఈమె భలే భలే మగాడివోయ్ సినిమాలో నానికి తల్లిగా నటించింది. చాలా సినిమాలు చేసింది. ఈమెకు 47ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు.

నగ్మా : తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది నగ్మా. ఈమె వయసు కూడా 45 ఏళ్ళు. అయినా ఇంకా ఈమె పెళ్లి చేసుకోలేదు.

టబు : ఈమె కూడా టాలీవుడ్ స్టార్ హీరోయినే..! 48 ఏళ్ళ వయసొచ్చిన టబు కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు.

సుస్మితా సేన్ : విశ్వ సుందరి సుస్మితా సేన్ వయసు కూడా 44 ఏళ్లు. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.

కౌసల్య : ‘అల్లుడుగారు వచ్చారు’ ‘పంచదార చిలక’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ నటి.. ఇప్పుడు తల్లి, అత్త పాత్రల్లో కనిపిస్తోంది. నాగచైతన్య హీరోగా వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ కు తల్లిగా నటించింది. ఈమె కూడా 40 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

సీనియర్ నటి లక్ష్మీ 3 పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఇదే..!

బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!

పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్స్..!

ఈ చిన్న టిప్స్ పాటిస్తే కరోనా మీ దరి చేరదట.. చూడండి..!

Most Popular

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి...

Related Articles

హీరోయిన్ శోభన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా ?

సీనియర్ హీరోయిన్ శోభన గురించి తెలియని వారు ఉండరు. ఆమె 1984 లో సుమన్ హీరోగా వచ్చిన ‘శ్రీమతి కనుక’ చిత్రంతో తెలుగులో పరిచమైంది. ఆ తర్వాత వెంకటేష్ తో ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’...

అల వైకుంఠ‌పురంలో కోసం టబుకి ఎంత ఇచ్చారంటే ?

హీరోయిన్ టబు. గతంలో ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. తెలుగు లోనే కాదు తమిళంలో, హిందీలో కూడా చాలా సినిమాలు చేసి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కేవలం ముఖ్యపాత్రలు...

టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే ?

హైదరాబాద్ లో పుట్టిన హీరోయిన్ టబు తర్వాత ముంబైలో స్థిరపడింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన టబు.. ఆ తర్వాత హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. 90వ దశకమంతా బాగా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...