Friday, April 26, 2024
- Advertisement -

ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

- Advertisement -

సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కువగా వారి సంపాదన పైన దృష్టి పెడతారు. ఈ క్రమంలోనే కథకంటే రెమ్యూనరేషన్ పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మరి కొందరు హీరోలు మాత్రం డబ్బు పై ఎంత ఆశ చూపించి నప్పటికీ వారికి నచ్చని పనులను అస్సలు చేయరు. అలాంటి వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు.

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి పలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని ఎంతో చాకచక్యంగా రిజెక్ట్ చేశారు. ఈ ఎండార్స్మెంట్ వల్ల ప్రభాస్ ఏడాది కాలంలోనే ఏకంగా రూ.150 కోట్లను వదులుకున్నట్లు ఇండస్ట్రీ సమాచారం.

Also read:అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు ఉండటంతో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని పలు సంస్థలు ప్రభాస్ కు భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ప్రభాస్ వాటిని రిజెక్ట్ చేశారు. అయితే గతంలో కొన్ని బ్రాండ్లకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం కొత్త బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి ఇష్టత చూపడం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కాలంలో అతనికి వచ్చిన ఆఫర్స్ ద్వారా సుమారు 150 కోట్ల రూపాయలను వదులుకున్నారని తెలుస్తోంది.

Also read:నా కెరీర్ ని నేనే పాడు చేసుకున్న.. ఇకపై ఆలా చెయ్యను: హెబ్బా పటేల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -