Tuesday, May 21, 2024
- Advertisement -

వారికి మాత్రమే ప్రభాస్ సినిమాలు

- Advertisement -
Prabhas Upcoming Projects only from UV Creations

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. బాహుబలి సిరీస్ కోసం.. ప్రభాస్ పడ్డ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు అందుకుంటున్నాడు. 2013 ఫిబ్రవరిలో మిర్చి తర్వాత.. ఇప్పటివరకూ బాహుబలి సినిమా తప్ప మరే సినిమా చేయలేదు ప్రభాస్. అంటే నాలుగేళ్ల కాలాన్ని ఒకటే సినిమా కోసం ఇచ్చేశాడు ప్రభాస్.

బాహుబలి2 ట్రైలర్ విడుదక తర్వాత..  ప్రభాస్ క్రేజ్ మరింత పేరిగిపోయింది. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్లతో పాటు.. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ప్రభాస్ కోసం క్యూ కట్టేస్తున్నాయి. అయితే.. ప్రభాస్ మాత్రం ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.

తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తామని అందరూ అంటున్నా.. సినిమాపై కూడా బోలెడంత ఖర్చు చేసి.. గ్రాండ్ లెవెల్ లో తీసేవారికే సినిమాలు చేయాలని చూస్తున్నాడట. ప్రభాస్ ప్రెండ్స్ ప్రారంభించిన యూవీ క్రియేషన్స్.. ప్రభాస్ నెక్ట్స్ మూవీని 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసేందుకు రెడీ అయింది. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో ఈ మూవీ తెరకెక్కనుంది. అందుకే మరో 2-3 ఏళ్ల పాటు యూవీ బ్యానర్ కే సినిమాలు చేయనున్నాడట ప్రభాస్. 

{youtube}v=_uMJyAcGd00{/youtube}

Related

  1. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  2. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
  3. ప్రభాస్ తో గొడవపడ్డ స్టార్ హీరోయిన్
  4. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -