ఒక్క సీన్‌తో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాందించిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ .ఆమె ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.వాట్సాప్ ఫెస్ బుక్ లకు ఆ మధ్య రెస్ట్ లేకుండా చేసిన అమ్మడు పెద్దగా ఈ మధ్య కనిపించడం లేదు. ఈ తరుణంలోనే ఒక సరికొత్త లుక్ తో దర్శనం ఇచ్చింది. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తోన్న అమ్మడు ప్రియ వారియర్ అంటే కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది.
ఓరు ఆధార్ లవ్ ప్రోమోలలో స్టూడెంట్ డ్రెస్ లో సింపుల్ గా కనిపించినపుడే ఆమె అందానికి చాలా మంది కుర్రకారు ఫిదా అయిపోయారు. తన సెక్సీ లుక్‌తో మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ ఫోటోలో చాలా సెక్సీగా ఉంది ప్రియా ప్రకాష్ వారియర్.ఈ ఫోటో చూస్తుంటే మత్తు కళ్లకు సెక్సీ లుక్ యాడ్ అయినట్లు ఉంది.ఓరు ఆధార్ లవ్ సినిమాను రీ షూట్ చేస్తున్నారు. ప్రియా వారియర్ ప్రకాష్ పాత్ర నిడివిని దాదాపు 40 నిమిషాల వరకు పెంచనున్నారు.