Saturday, April 27, 2024
- Advertisement -

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

- Advertisement -

ఓ సినిమా తెరక్కేకాలంటే కథతో పాటు ఎంచుకునే కథానాయికులు ముఖ్యం. కథకు తగ్గ హీరో , హీరోయిన్లు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతినాయకుని ప్రాత కూడా అంత ప్రదాన్యత ఉంటుంది. అందుకేనీమో గతం లో టాప్ రెంజ్ హీరోలు కూడా ప్రతినాయకులగా మారుతుంటారు. సినిమాలో ప్రతినాయకుని పాత్రకు అంత ప్రదాన్యత ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ముగ్గరి ప్రతినాయకుల రెమ్యునరేషన్‍లు ఎలా ఉన్నాయో చూద్దం.

ప్రకాష్ రాజ్ : ఓ మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చి… ఐదు భాషలలో సుమారు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. నాలుగు జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. పాజిటివ్‌, నేగిటిన్ పాత్రలు పోసిస్తు.. రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటు ఒక్కో సినిమాకి 2 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట.

జగపతి బాబు: సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కుటుంబం నుంచి వచ్చి.. ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో హీరోగా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. హీరోగా జగపతి బాబుకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే బాలకృష్ణ లెజెండ్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరోగా నటించినప్పుడు తీసుకునే రెమ్యునరేషన్‍కి మించి ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.3 నుండీ రూ.4 కోట్ల వరకూ అందుకుంటున్నాడట.

సోనూ సూద్: సోనూసూద్ వృత్తి పరంగా నటుడు. ప్రవృత్తి పరంగా సమాజ సేవకుడు.. కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో విలన్ పాత్ర పోసిస్తుంటారు. తెలుగులో అరుంధతి సినిమాతో మంచి క్రేజ్ తో పాటూ ఉత్తమ విలన్ నంది అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం సోనూ సూద్ కు డిమాండ్ పెరిగిపోయింది. దర్శకనిర్మాతలు సోనూ సూద్‍కున్న క్రేజ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. సోనూ సూద్ ఒక్క రోజుకు రూ.20 లక్షల వరకూ ఇవ్వాలని ముందే అగ్రిమెంట్ రాయించుకుంటాడట. అంటే ఓ సినిమాకి 20 రోజులు కాల్ షీట్లు ఇచ్చే ఉంటే రూ.4కోట్ల వరకూ అందుకుంటున్నాడు.

****అయితే పై ముగ్గరు రీల్ లైఫ్‍లోనే విలన్స్ అయితే… రియల్ లైఫ్ హీరోలే****

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

అఖిల్ కి ‘సీక్రెట్ రూం’ ప్లెసా..? మైనసా..?

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -