Thursday, April 18, 2024
- Advertisement -

అవును ఒప్పుకుంటున్నా.. నా వయసైపోతుందంటున్న ప్రియాంక!

- Advertisement -

మాజీ ప్రపంచ సుందరి, గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంకచోప్రా వయసులో తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ 2018 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

నిక్‌జోనస్‌ ఆమెరికన్‌ పాప్‌ సింగర్‌ కావడంతో వివాహానంతరం ప్రియాంక చోప్రా అమెరికాలోనే సెటిల్ అయిపోయారు.ప్రస్తుతం అక్కడే హాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఇటీవల అక్కడి యాహు లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికరమైన విషయం లలిత పంచుకున్నారు.

Also read:బాలయ్యతో నటించాలంటే భయపడ్డనంటున్న బ్యూటీ..?

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండి ప్రియాంక చోప్రా కు నిత్యం తనకంటే చిన్న వారిని పెళ్లి చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో నెటిజన్లు ప్రియాంక చోప్రా శరీరాకృతి గురించి ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా అవును నేను ఒప్పుకుంటున్నాను వయసు పెరుగుతున్న క్రమంలోనే నా శరీరాకృతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ మార్పులను ఎదుర్కోవడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నానని,అందరి శరీరం మాదిరిగానే వయస్సు పైబడుతున్న కొద్దీ నా శరీరంలో కూడా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని దీనిని నేను స్వీకరించక తప్పదు అంటూ తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -