సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చలో సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన నటి రష్మిక అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చాయి. తాజాగా తమిళ నటుడు కార్తీ హీరోగా భాగ్యరాజా కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సుల్తాన్‌’సినిమాలో రష్మిక కథానాయికగా నటించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆహా వేదికపై సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బస్సులో ప్రయాణిస్తున్న హీరో తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాన్ని ‘ఆహా’ అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

Also read:యాపిల్ యూజర్స్ కు ఈ యాప్ గురించి తెలుసా?

బస్సులో ప్రయాణం వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రొమాంటిక్ గా సాగి పోయే ఈ సీన్ పై మీరూ ఓ లుక్కేయండి.ఇకపోతే రష్మిక ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read;నేను ప్రజలకు సేవ చెయ్యడం ఒక కల.. ఆర్జీవీ!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -