Thursday, April 25, 2024
- Advertisement -

14 ఏళ్లకే ఆ పని చేసిన సురేఖ వాణి.. ఏది అంటే?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సురేఖ వాణి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో సురేఖవాణి తన కూతురు సుప్రీతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల్లో సందడి చేస్తుంటారు.

తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తనకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే
సిటీ కేబుల్ లో యాంకర్ గా చేసినట్లు తెలిపారు. తన తండ్రి స్నేహితుడికి సిటీ కేబుల్ ఉండేదని అందులో తన బాబాయ్ కూడా పని చేసే వాడని, అందువల్ల అప్పుడప్పుడు అక్కడికి వెళ్లడం తనతో కూడా తనతో కూడా ప్రోగ్రాం చేయించారని తెలిపింది.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

అలా సిటీ కేబుల్ లో యాంకర్ గా పరిచయమైన తన ప్రస్థానం ఇలా కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో నెగిటివ్ వార్తలు వస్తున్నాయని, అలాంటి వాటి గురించి తను పెద్దగా పట్టించుకోనని తెలిపారు. ఇకపోతే తను తన భర్తను సిటీ కేబుల్ లోని కలశానని అక్కడి నుండి వాళ్ళ ప్రేమ పెళ్లిగా మారిందని తెలిపారు. తన భర్త సురేష్ తేజ గురించి చెబుతూ సురేఖ వాణి ఎమోషనల్ అయ్యారు.ఇక తన కూతురు సుప్రీత మోడలింగ్ చేస్తోందని తనకు కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయని ఈ సందర్భంగా సురేఖవాణి తెలిపారు.

Also read:అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిన సూర్య “ఆకాశమే నీ హద్దురా”!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -