ఈ ఫోటోలో ఉన్న భామను ఎవరో గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు ఉంది ,కాని గుర్తుకు రావడం లేదు కాదా. అవును ఈ భామ చేసింది ఒక్క సినిమానే కావడంతో గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతకి ఈ భామ ఎవరనకుంటున్నారు… టాలీవుడ్ సన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా నటించిన భామే మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న భామ. ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగమ్మాయి కావడం ప్రియాంక జవాల్కర్‌కు కలిసి వస్తోంది. అందం ,అభినయం రెండు ఆమె సొంతం. తాజాగా ఈ భామ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఫోటోని ఫోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రియాంక జవాల్కర్ కత్తిలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చీర కూడా ఇంత అందం దాగి ఉందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ కల్లర్ చీరలో అందాలు హైలెట్ అయ్యాలా కనిపించింది ప్రియాంక జవాల్కర్.
- ‘కాంచన 4’ లో లేడీ సూపర్ స్టార్!
- వంతెన మీద నుండి యువతిని తోసేశారు.. వీడియో వైరల్!
- రష్మికను కాపాడిన కృతి సనన్..!
- విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారు?
- బీఆర్ఎస్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్?
