Monday, April 29, 2024
- Advertisement -

రాజ‌మౌళిని పిచ్చోడ‌న్న ప్ర‌భాస్‌

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోల‌కు హిట్ ఇవ్వ‌లంటే అంద‌రి క‌ళ్లు అత‌ని వైపే తిప్పుతాయి.అత‌ను మ‌రెవ్వ‌రో కాదు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌మౌళి తీసిని ప్ర‌తి సినిమా హిట్టే. బాహుబ‌లి సినిమా త‌రువాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగింది. బాహుబ‌లి సినిమాతో బాలీవుడ్ జ‌నాల‌కు షాక్ ఇచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ త్ర‌యం బాహుబ‌లి రికార్డుల‌ను ఎలా బ్రేక్ చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌.ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది.త‌న కెరీర్‌లో మ‌రిచిపోలేని హిట్ ఇచ్చిన రాజ‌మౌళిని ప‌ట్టుకుని పిచ్చోడు అనేశాడు ప్ర‌భాస్‌.

ఈ పిచ్చోడిని నమ్మి సినిమా చేసిన నేను ఓ పిచ్చోడిని అంటూ చెప్పాడు. అయితే ఇక్క‌డ ప్ర‌భాస్ దృష్టిలో పిచ్చోడు అంటే సినిమా పిచ్చోడ‌ని అర్థం. రాజ‌మౌళికి సినిమా అంటే పిచ్చి అని, సినిమా త‌ప్ప మ‌రోక‌టి తెలియ‌ద‌ని చెప్పుకొచ్చాడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం రాజ‌మౌళి కొడుకు కార్తికేయ పెళ్లి కోసం పుణేలో ఉన్నాడు ప్ర‌భాస్‌. ఇది పూర్తి అవ్వ‌గానే అటు నుంచే నేరుగా దుబాయ్ చేరుకుని , అక్క‌డ జ‌రుగుతున్న సాహో సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -