రాజ్ పుత్ పాయల్..ఒక్క సినిమాతో పుల్ పాపులారటీని సంపాదించుకుంది. ఆమె నటించిన ఆర్స్ఎక్స్ 100 ఎంతటి విజం సాధించిందో అందిరికి తెలిసిందే. అమ్మడు అందాలకు టాలీవుడ్ ఫిదా అయింది. అసలు ఆ సినిమా అంతటి విజయం సాధించడానికి కారణం కూడా ఈ భామనే. ఆర్ఎక్స్ 100 సినిమాలో అందాల జాతర చేసింది. ఘాటైన సన్నివేశాలలో ఎటువంటి జంకు,బెంకు లేకుండా నటించింది పాయల్. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ భామ తన అందాలను సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో చూపిస్తోంది.
సినిమాలో అందాలకు గేట్లు ఎత్తినట్లు ,సముద్రం ముందు నిలబడి తన డ్రెస్ తీసివేస్తు తన అందం చూసుకోండి అన్నట్లుగా ఓ ఫోటోకి ఫోజు ఇచ్చింది. పాయల్‌ను చూస్తుంటే అందం ఉంది చూపించడానికే అన్నట్లు ఉంది. పాయల్ ఈ రకంగా ఫోజు ఇస్తే కుర్రకారు ఊరుకుంటారా..? ఆ ఫోటోకి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. వ్వావ్ ఆసమ్,నా జీ డోంట్ రిమూవ్ అని వేరొకడు రీమూవ్ బేబీ! అంటూ ఇంకొకడు ఈ ఫోటోకి కామెంట్లు పోస్ట్ చేశారు. సముద్రానికి ఏం చూపిస్తావు , మాకు చూపించవచ్చు కదా అంటూ పాయల్ ఫోటోకి కామెంట్స్ పెడుతున్నారు.
- Advertisement -
సముద్రనికి ఏం చూపిస్తున్నావ్ ‘పాయల్’…!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -