- Advertisement -
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమాకు మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ,టీజర్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక సినిమాలో సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని రామ్ చరణ్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ లుక్‌లో రామ్ డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న హైదరాబాద్‌లో జరగనుందని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ నటిస్తుంది.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!
- ఖాకీ డ్రెస్ విలువ తెలిసేలా చేద్దాం!