పూజాహెగ్డేతో వెంకీ, వరుణ్

- Advertisement -

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2.. ప్రేక్షకులను కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఆ నవ్వులు కొనసాగించేందుకు ఎఫ్ 3 పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ కు జోడీగా ఈ చిత్రంలోనూ తమన్నా, మెహ్రీన్ కొనసాగనున్నారు.

అయితే ఈ మూవీలో అదనంగా సునీల్, మురళీ శర్మ క్యారెటర్లు వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రెండు సాంగ్స్ విడుదలై ప్రేక్షక ఆధరణ పొందాయి. దీంతో ఎఫ్3 లో మూడో సాంగ్ విడుదలకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

మే 17న లైఫ్ అంటే ఇట్టా ఉండాలి సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేయబోతోంది.

ప్రేక్షకులకు రవితేజ ధమాకా

సినీ పరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు

బంపర్ ఆఫర్ దక్కించుకున్న హనీరోజ్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -