ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్

- Advertisement -

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫన్ రైడ్ మూవీ ఎఫ్‌-2కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది ఎఫ్-3. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్-2తో భారీ హిట్ అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో ఫ్యాన్స్‌ను మరింత నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

కథనాయికలుగా తమన్నా, మెహ్రీన్ సీక్వెల్‌లోనూ కొనసాగుతుండగా… మురళీ శర్మ, సునీల్ ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. సమ్మర్ సోగ్గాళ్లు ట్యాగ్‌ లైన్‌తో వస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సింగిల్స్‌కు భారీ స్పందన వచ్చింది.

తాజాగా ఎఫ్-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కామెడీ ఎఫ్-2ను మించి ఉండబోతోందన్నది ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రాజేంద్రప్రసాద్‌ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టుబోతున్నారు. ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్ అని మురళీ శర్ చెప్పే డైలర్ .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

సాయి పల్లవి సినిమాలు చేయకపోవడానికి అదే కారణమా ?

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -