పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రామ్

- Advertisement -

హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా ది వారియర్ టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ పోతినేని అదరగొట్టనున్నాడు. ప్రతినాయకుడి పాత్రలో ఆది..రామ్‌ను ఢీకొట్టబోతున్నాడు.

ఈ సినిమాలో కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా సందడి చేయబోతున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే రామ్ పవర్‌ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.

- Advertisement -

మై డియర్ గ్యాంగ్ స్టర్స్‌ వీలైతే మారిపోండి.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ అంటూ రామ్ చెప్పే డైలాగ్స్ అదర్స్ అనిపిస్తాయి. లింగు స్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నయన తారతో మూవీ చేయబోతున్నారా ?

మహేశ్‌ బాబు బాలీవుడ్ వ్యాఖ్యలపై కంగనా కామెంట్

బాలీవుడ్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -