Wednesday, April 24, 2024
- Advertisement -

భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ మళ్లీ సటైర్లు

- Advertisement -

భీమ్లా నాయక్‌ సినిమాపై ఆర్జీవీ మరో ట్వీట్‌ చేశాడు. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సినిమా పుష్ప కంటే పెద్దదని నిరూపించుకోగలడు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు. కొద్దిరోజుల ముందు కూడా వర్మ భీమ్లా నాయక్ సినిమాపై వరుస ట్వీట్లు చేశాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో రిలీజ్ చేయకండని తాను ఎంతో మొత్తుకున్నా కూడా ఎవ్వరూ వినిపించుకోలేదు.. కానీ రిలీజ్ చేశారు.. ఏమైంది? అంటూ గతంలో ఆర్జీవీ ట్వీట్ చేయడం సంచలనమైంది. భీమ్లా నాయక్ సినిమాను హిందీలో రిలీజ్ చేయండి, కచ్చితంగా హిట్ అవుతుందంటూ అదే సందర్భంగా వర్మ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

బన్నీ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు.. మెగా, పవర్ స్టార్ ఇలా అందరికంటే బన్నీనే పెద్ద స్టార్ అని వర్మ ట్వీట్లు చేశాడు. వర్మ చేసిన తాజాగా ట్వీట్ మళ్లీ చర్చకు దారి తీసింది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇక ఇలాంటి ట్వీట్లు ఆర్జీవీకి కొత్తేమీ కాదు కదా? అంటూ కొందరు లైట్ తీసుకుంటున్నారు.

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న శ్రీలీల‌

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -