Monday, May 6, 2024
- Advertisement -

లిప్ లాక్ తో హీరోయిన్ సదా రచ్చ రచ్చ.. వైరల్!

- Advertisement -

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సదా “జయం” మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ “అపరిచితుడు” మూవీలో నటించి అటు తమిళ ఇండస్ట్రీలోను ఇటు తెలుగు ఇండస్ట్రీలోను అగ్ర కథానాయికగా కొనసాగింది. తరువాత సదా అనూహ్యంగా సినిమాలకు దూరం కావడంతో తన అభిమానులను నిరుత్సాహ పరిచింది.

మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి శ్రీమతి 21F చిత్రంలో వేశ్య పాత్రలో కనిపించింది. అయినా తగిన గుర్తింపు రాకపోవడంతో సదా వెండితెరకు దూరమై బుల్లితెర ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూనే వచ్చారు. ఢీ షోలో సదా న్యాయ నిర్ణేత కొన్ని సీజన్లకు వ్యవహరించారు. హీరోయిన్ సదా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది.

Also read:సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న బెల్లంకొండ.. ఈసారైనా విజయం అందుకుంటాడు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ సదా తాను సరదాగా పెంచుకుంటున్న పిల్లికి ముద్దిస్తూ దిగిన వీడియో ఒక్కిటి షేర్ చేయడంతో ఈ వీడియోను చూసి ఆ పిల్లికి దక్కిన అదృష్టాన్ని చూసి అందరూ కుళ్లుకున్నారు. పిల్లినైనా కాకపోతిని అంటూ సదా ముద్దులపై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ సదా తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలు పడుతోందనే చెప్పాలి.

Also read:వాయిదా పడ్డ విక్టరీ వెంకటేష్.. నారప్ప!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -