Monday, April 29, 2024
- Advertisement -

రెండో భార్య‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న‌ స్టార్ హీరో

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ త‌న భార్య కరీనా కపూర్‌తో క‌లిసి హాలీ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. హాలీ డే ట్రిప్‌లో భాగంగా ఈ జంట లండ‌న్‌ వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. కొడుకు తైమూర్‌తో క‌లిసి వీరు ఈ హాలీ డే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్ద‌రు త‌మ సినిమాల‌కు కాస్తా గ్యాప్ ఇచ్చి మ‌రి ఇలా టూర్ ప్లాన్ చేసుకున్నారు. మ‌రో వారం రోజుల పాటు ఈ జంట అక్కడే ఉండ‌నుంద‌ని స‌మాచారం. కరీనా కపూర్‌ను సైఫ్ రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి భార్య అమృత సింగ్‌తో విభేదాలు కార‌ణంగా ఆమెకు విడాకులు ఇచ్చి క‌రీనాను పెళ్లాడాడు సైఫ్‌.

క‌రీనా,సైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొద‌టి భార్య అమృత,సైఫ్‌లకు ఓ కూతురు కూడా ఉంది. అమృత,సైఫ్‌ల కూతురే సారా అలీ ఖాన్‌. ఇటీవ‌లే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ కూడా ఇచ్చింది సారా అలీ ఖాన్‌. కేథార్‌నాధ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమైంది సారా. మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టికి సారాతో మాత్రం మంచి రిలేష‌న్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు సైఫ్. కాకాపోతే సారా విష‌యంలో కాస్తా గుర్రుగానే ఉంద‌ట క‌రీనా.వీరిద్ద‌రు ఒక‌రితో మ‌రోకరు పెద్ద‌గా మాట్లాడుకోర‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -