Friday, April 19, 2024
- Advertisement -

బాలీవుడ్ లో పక్కపక్కన ఉంటున్న స్టార్స్ వీళ్ళే!

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో అజయ్ దేవగన్ ఒకరు. తాజాగా హీరో ముంబైలోని జుహు ఏరియాలో ఓ విలాస‌వంత‌మైన భవనాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో అజయ్ భవనాన్ని కొనడంతో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు పొరుగు వాడయ్యాడు. తాజాగా వీరిద్దరూ కలిసి మేడే సినిమాలో నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కపక్కనే ఎంతో మంది సినీ స్టార్లు ఉన్నారు. మరి వారు ఎవరు? ఎక్కడ నివసిస్తున్నారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

షారుక్ ఖాన్ -సల్మాన్ ఖాన్:
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఇద్దరు ముంబైలోని బాంద్రా ఏరియాలో నివసిస్తున్నారు. షారుక్ భవనం ‘మ‌న్న‌త్’నుంచి సల్మాన్ గెలాక్సీకి వెళ్లాలంటే 3 నిమిషాల సమయం పడుతుంది.

హృతిక్ రోషన్ -అక్షయ్ కుమార్:

ఇద్దరు స్టార్ హీరోలు ముంబైలోని జుహులోని ప్రధాన ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి.

Also read:జీవితంలో ఆ పని చెయ్యను.. నిర్మొహమాటంగా నో చెప్పిన రష్మీ?

షాహిద్ కపూర్ -అలియా భట్:
షాహిద్, అలియా జుహూ ఏరియాలోనే ప‌క్క పక్కనే నివాసముంటున్నారు.

శిల్పాశెట్టి -శ్రద్ధా కపూర్:
జుహులో ఉన్న తారా రోడ్దులోనే శిల్పాశెట్టి, శ్రద్ధ కపూర్ నివాసాలు ఉన్నాయి. ఈ విధంగా పక్కపక్కనే పిల్ల ను కొనుగోలు చేసే నివాసముంటున్న బాలీవుడ్ స్టార్స్ వీరే.

Also read:53 సర్జరీలు జరిగాయ్ అంటూ షాక్ ఇచ్చిన కంగనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -