Friday, May 17, 2024
- Advertisement -

పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో ఏమి పెట్టుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. సినిమా వేడుకల్లో పవన్ మాట్లాడానికి కొంత ఇబ్బంది పడతాడు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడుతాడు. అలాంటి పవన్ కు ఓ హీరోయిన్ ధైర్యం చెప్పిందట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? అత్తారింటికి దారేది సినిమాలో పవన్ తో నటించిన సమంత.

తాజా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పవన్ పై తనకు ఉన్న అబిమానాని మరోసారి చాటుకుంది. అయితే అత్తారింటికి దారేది చిత్ర షూటింగ్ టైంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది. పాట షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ లో చేస్తున్నాం జనం పెద్దగా లేరు. షూటింగ్ మధ్యలో కొంత మంది టూరిస్టులు రావడం తో వాళ్లను చూసి పవన్ చాలా సిగ్గు పడిపోయారు.

నేను స్టెప్పులు వేయలేనంటూ కార్ వాన్ లో కూర్చుండి పోయారు. ఆ టైం లో నేను వెళ్లి “సార్ .. రండి సార్” అని బతిమాలనని, మీరు ఎంతమంది ఉన్న డాన్స్ వేయగలరు అని ధైర్యం చెప్పకగాని పవన్ బయటకు రాలేదని చెప్పుకొచ్చింది. కోట్లాది మంది అభిమానులు ఉన్న కానీ ఎప్పుడు కూడా నేను స్టార్ అనే ఫీలింగ్ లేకుండా ఉంటాడని , సెట్స్ లో ఉన్నంత సేపు ఎంతో హొండాగా నడుచుకుంటారని అందుకే అతడు అంటే అందరికి ఇష్టమని చెప్పుకొచ్చింది.

Related

  1. చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్
  2. విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పవన్!
  3. ” పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది “
  4. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -