Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ ఎమ్మెల్యే తో కలిసి నైట్ టైం తిరుగుతున్న హీరోయిన్!

- Advertisement -

సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశం రావాలి అంటే చాలా కష్టపడాలి. అంత కష్టపడ్డా చాన్స్ లు వస్తాయి అన్న నమ్మకం లేదు. అందుకే చాలామంది తారలు అక్రమంగా, అడ్డ దారిలో చాన్స్ లు దక్కించుకుంటూ ఉంటారు. ఇక కొందరు తారలు చాన్స్ లు లేకపోవడంతో డబ్బు సంపాదించడం కోసం అడ్డ దారులో నడుస్తుంటారు.

తాజాగా ఒక మలయాళ హీరోయిన్‌ అవకాశాలు లేక రంగుల ప్రపంచంలో విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారి తొక్కింది. అవకాశాల కోసం చాలా ట్రై చేసి అవి రాకపోవడంతో అడ్డదారిలో డబ్బు సందించడం కోసం రెడీ అయ్యింది. అవకాశాలు లేని సదరు హీరోయిన్‌పై మోజు పడ్డ ఒక ఎమ్మెల్యే ఆమెకు భారీ మొత్తం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి అయితే చాలు ఆ హీరోయిన్‌ మరియు సదరు ఎమ్మెల్యే గెస్ట్‌ హౌస్‌కు చేరుతున్నారు అని, ఇద్దరు కూడా తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు అని మలయాళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

హీరోయిన్‌ మరియు ఎమ్మెల్యే కొంత కాలంగా తెగ ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో వీరి వ్యవహారం పై ప్రచారం జరుగుతోంది. తనకు ఉన్న పలుకుబడి తో ఆ హీరోయిన్ కి ఓ సినిమాలో హీరోయిన్ అవకాశం కూడా ఇప్పించడట ఆ ఎమ్మెల్యే. మరి ఎంత కాలం వీరిద్దరి వ్యవహారం నడుస్తుందో చూడాలి.

Related

  1. పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
  2. మెగా హీరోయిన్ కి షాక్ ఇచ్చిన యంగ్ హీరో
  3. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -