Sunday, April 28, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత డిజైనర్ విషెస్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో సమంత ఒకరు. నటన పరంగా ఎంతో గుర్తింపును సంపాదించుకొని సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా ద్వారా కొన్ని సందర్భాలలో ఈమె చేస్తే పోస్టులకు అభిమానులు తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. మొన్న బికినీ ధరించిన వంటి ఫోటోలను షేర్ చేయడంతో అభిమానుల ఈమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేయగా అందరికీ సమాధానంగా అసభ్యంగా చేతి వేలిని చూపిస్తూ అందరి నోరు మూయించారు. 

అదేవిధంగా తన స్టైలీష్ట్, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో ఉన్న సన్నిహిత సంబంధం అభిమానులను ఎంతగానో కుదిపేసింది.అతని ఒళ్లో కాళ్లు వేసుకుని ఎంతో తాపీగా కూర్చుకున్నారు. అంతే కాకుండా ఐ లవ్యూలు చెప్పుకున్న పోస్ట్‌లు కూడా షేర్చేశారు ఈ పోస్టు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ వారిద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారు.

Also read:పూజా హెగ్డే మొదటి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తాజాగా ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు సందర్భంగాడిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌ ప్రత్యేకంగా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. నువ్వు ఎప్పుడూ నా బలం, నాకు మద్దతు ఇస్తూనే వచ్చావ్.. నీ పుట్టిన రోజు సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్న.. నీ పై ఉన్న ప్రేమ ఎప్పటికీ అంతం కాదు హ్యాపీ బర్త్ డే అంటూ స్పెషల్ విషెస్ చెబుతూ జీజీ అని అనేశారు. జీజీ అంటే అక్క అనే అర్థం కూడా రావడంతో వీరిద్దరి మధ్య అక్క సోదరుడి బంధం ఉందని చెప్పకనే చెప్పారు.

Also read:బిగ్ బాస్ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -