Sunday, May 19, 2024
- Advertisement -

మొత్తానికి ప్రేమపై అసలు నిజం చెప్పిన సమంత

- Advertisement -

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, సౌత్ ఇండియ‌న్ టాప్ హీరోయిన్ స‌మంత ప్రేమలో ఉన్నారు అని గత కొన్ని నెలలుగా చాలా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగ‌చైత‌న్య‌ క్లారిటీ ఇవ్వకపోయిన నాగ‌చైత‌న్య తండ్రి, టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున క్లారిటీ ఇవ్వ‌డంతో వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లింద‌ని అంద‌రికి క్లారిటీ వ‌చ్చేసింది.

కొద్ది రోజుల క్రితం నాగార్జున ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ” చైతన్య సమంతతో లవ్ లో ఉన్నాడని చెప్పాడు. పెళ్లి విషయం మాత్రం చెప్పాలేదు నాగార్జున. ఇటీవల చెన్నైలో వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చైతన్య చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు బాల్ స‌మంత కోర్టులో ప‌డింది. ఆమె తాజా ఇంట‌ర్వ్యూలో స‌మంత అస‌లు విష‌యాన్ని త‌న నోటి వెంటే వెల్ల‌డించింది.

నేనూ, చై (నాగచైతన్య) రిలేషన్‌షిప్ (డేటింగ్)లో ఉన్నాం. ఇందులో దాచడానికి ఏం లేదు. మాకు మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పుడు మీడియాతో ఎందుకు మాట్లాడాలి? తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ (ఏ మాయ చేసావె) అప్పట్నుంచి మేము ఫ్రెండ్స్‌మి (నవ్వుతూ..). పెళ్లి మాత్రం ఈ ఏడాది చేసుకోవడం లేద‌ని చెప్పింది. దీంతో చైతు-స‌మంత ప్రేమ‌తో పాటు డేటింగ్‌లో కూడా ఉన్నార‌న్న విష‌యంపై అంద‌రికి పూర్తి క్లారిటీ వ‌చ్చింది.

Related

  1. సమంత – చైతన్య ల లవ్ స్టోరీ చెప్పిన దాసరి
  2. సమంత షాక్ ఇచ్చింది! ఎవరికో తెలుసా?
  3. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!
  4. పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -