Monday, May 6, 2024
- Advertisement -

సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!

- Advertisement -

ఏమాయ చేశావే సినిమాతో అందరిని మాయ చేసింది అందల భామ స‌మంత‌. టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఇటివలే నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సమంత గురించి ఓ షాకింగ్ నిజం చెప్పాడు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ధరమ్ తేజ్ సమంత పట్ల తనకు ఉన్న కోరికను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ మెగా యంగ్ హీరోని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మీడియా సంస్థ ప్రతినిధి ప్రస్తుత తరం హీరోయిన్స్ అందరిలోకి ఏ హీరోయిన్ పట్ల విపరీతమైన క్రష్ ఫీలింగ్ తో విపరీతమైన కోరిక ఉంది అని సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మెగా మేనల్లుడు ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా సమంత పై తనకు ఉన్న ఇష్ట్టాన్ని బయట పెట్టాడు.

సమంత నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేశావే’ సినిమా నుంచి సమంతపై ప్రేమ ఏర్పడిందని.. తాను హీరోగా ఒక రేంజ్ కి వెళ్ళిన తరువాత సమంతతో నటిద్దాం అని అనుకున్న విషయాన్ని బయట పెట్టాడు. ఓ మంచి లవ్ స్టోరీ ఉంటే సమంతతో ఓ సినిమా చేయాలి అని ఉందని తెలిపాడు. అయితే సాయి ధరమ్ తేజ్ వింత కోరికకు సమంత కు ఎటువంటి ఫీలింగ్ వస్తుందో తెలియదు. కాని చైతూకి మాత్రం ఈ మెగా మేనల్లుడు గట్టి షాక్ ఇచ్చాడ నుకోవాలి.

Related

  1. పవర్ స్టార్ కి ధైర్యం చెప్పిన సమంత!
  2. జనతా గ్యారేజ్ ఆడియోకి సమంత ఎందుకు రాలేదంటే?
  3. పబ్లిగ్గా లవ్ గురించి చెప్పిన సమంత!
  4. నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది – సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -